Pawan kalyan sai dharam tej new movie title leak and latest release update..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదాయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
#PawanKalyan
#SaiDharmaej
#PawanMultiStarrerMovie
#VinodayaSeetham
#PawanKalyanMovieLettestUpdate
#PawanMovieReleaseDate