Cough Remedy ఇంట్లోనే తయారు చేసుకునే ఈ టానిక్ ట్రై చేయండి Health | Telugu OneIndia

Oneindia Telugu 2023-02-24

Views 1


Home Made Cough Tonic... Very Easy To Prepare | ఇంట్లోనే దగ్గు మందు తయారు చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కళాయిని స్టవ్ పై పెట్టి ఓ కప్పు నీరు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, తరిగిన నిమ్మకాయ ముక్కలు వేయాలి. మిశ్రమం సగం తగ్గేవరకూ సన్నని మంట మీద మరిగించాలి. తర్వాత అర స్పూను మిరియాల పొడి జోడించి, 4 తులసి ఆకులు వేసి మరిగించాలి. దీన్ని వడకట్టి ఆ ద్రావణం గోరువెచ్చగా మారాక ఓ స్పూన్ తేనె వేయాలి. భోజనం చేసిన తర్వాత ఇది సేవిస్తే దగ్గు తగ్గుతుంది.

#Health
#CoughRemedy
#National
#AndhraPradesh
#CoughTanic
#Telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS