K Viswanath Garu Is No More దివికేగిన దర్శక స్వాతి కిరణం *Trending | Telugu FilmiBeat

Filmibeat Telugu 2023-02-03

Views 29.7K

Kasinadhuni Viswanath was an Indian film director, screenwriter and actor, known for his works primarily in Telugu cinema. He is recipient of five National Film Awards, seven state Nandi Awards, ten Filmfare Awards South, and a Filmfare Award in Hindi | కే విశ్వనాథ్ అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్. తెనాలికి సమీపంలోని పులివర్రు గ్రామంలో 1930 ఫిబ్రవరి 19వ తేదీన సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ, గుంటూరులో విద్యను అభ్యసించారు. గుంటూరు హిందూకాలేజీ, ఏసీ కాలేజీల్లోనూ జరిగింది. బీఎస్సీ డిగ్రీ అందుకొన్నారు. జయలక్ష్మీని వివాహం చేసుకొన్నారు. ఆయనకు ఒక కుమార్తె పద్మావతి దేవీ, ఇద్దరు కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ ఉన్నారు.

#RIPKViswanath
#KViswanath
#Kvishwanath
#KalatapasviKViswanath
#RIPlegend
#OmShanthi
#Tollywood
#TeluguCinema
#Sankarabharanam
#SagaraSangamam

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS