Director K.Viswanath biopic movie viswadarsanam launched in hyderabad.
#ViswadarsanamMovieTrailerLaunch
#KViswanath
#KViswanathBiopic
#TanikellaBharani
#tollywood
దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విశ్వదర్శనం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగాయి. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్‌లైన్. రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.