ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో ఒక మహిళా క్రికెటర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన గౌరవం మరే మహిళా క్రికెటర్‌కూ దక్కలేదు.
Belinda Clark Honoured With A Bronze statue At SCG
#BelindaClark
#WomenCricketr
#Australia
#SCG
#sidny