CM jagan moving towards to take decision on ban on liquor in the state, Depurty speaker Veerabhadra Swamy reveals the govt plan.
ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. వైనాట్ 175 సీఎం జగన్ నినాదం. ఏడాదిన్నార ముందుగానే తన ఎన్నికల సైన్యాన్ని సిద్దం చేసుకున్న సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
#YSRCP
#CMJagan
#TDP
#Janasena