Mallareddy Nephew Responds To the IT attacks. I came to know about the IT attacks only through the media. We have been doing business for 30 years. Mallareddy's son-in-law said that he will appear before IT on 28th | ఐటీ దాడుల గురించి మల్లారెడ్డి అల్లుడు మాట్లాడుతూ..మీడియా ద్వారానే నాకు ఐటీ దాడులు విషయం తెలిసిందని 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం..మాకు ఐటీ దాడులు ఏమీ కొత్తకాదు…ఇప్పటి వరకు మూడు సార్లు జరిగాయి. ఇది పెద్ద విషయం కాదు అని అన్నారు. కానీ ఈ ఐటీ దాడుల్లో ఎంత నగదు సీజ్ చేశారు అనే విషయం నాకు పూర్తిగా సమాచారం లేదని ఇక పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. 28 న ఐటి ముందు హాజరు అవుతాం అలానే ఎలక్ట్రానిక్ లాకర్లు లేవన్న మల్లారెడ్డి అల్లుడు.
#ITRaidsMallaReddyHouse
#itraids
#mallareddy
#Telangana
#MallaReddyNephew