Mallareddy పై Ayodhya Reddy ఫైర్... దాడి చేసింది వారే #Telangana | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-31

Views 7

Ayodhya Reddy reacts on mallareddy comments over revanth reddy | రెడ్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింహగర్జన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా.. తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సభికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

#AyodhyaReddy
#MallaReddy
#Congress

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS