ap high court on today granted bail to arrested janasena leaders in vizag incident.
ఏపీలో తాజాగా చోటు చేసుకన్న విశాఖ ఘటనలు రేపిన కలకలం అందరికీ తెలిసిందే. విశాఖ గర్జన కోసం అక్కడికి వెళ్లిన మంత్రులు తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, నేతలు మంత్రుల కార్లపై విరుచుకుపడ్డారు.
#andrapradesh
#amaravathi
#highcourt
#janasena
#bail
#pawankalyan