Yadadri temple got green place of worship award. CM kcr and minister ktr are happy to hear | తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. లక్ష్మీ నరసింహా స్వామి క్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యద్బుతంగా తీర్చిదిద్దింది. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాసిల్లనుంది. యాదాద్రి అరుదైన ఘనత సాధించింది.స్వామి వారి ఆలయం గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గురువారం యాదాద్రి ఆలయానికి అవార్డును ప్రకటించింది.
#IGBC
#YadadriTemple
#Telangana
#CMkcr
#KTR