KTR Interview : KTR On Electric Vechile Policy In Telangana |Anchor Suma|Interview|Oneindia Telugu

Oneindia Telugu 2020-11-23

Views 313

KTR Interview with Anchor Suma Ahead Of GHMC 2020 Elections. KTR About electric vehicles policy in Telangana

#KTRInterviewWithAnchorSuma
#MinisterKTR
#electricvehiclespolicy
#Anchorsuma
#GHMCElections2020
#MinisterKTRInterviewLive
#TRS
#Telangana

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ వ్యాఖ్యాత సుమ ఇంటర్వ్యూ చేసింది. ఓ రాజకీయ నాయకుడు అది కూడా యూత్ ఐకాన్ కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేసింది సుమ. ఇక ఇంటర్వ్యూ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించిన విషయాన్నీ కేటీఆర్‌ పంచుకున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS