బెంగుళూరులో వర్ష బీభత్సం... కూలిన మెట్రో కాంపౌండ్ గోడ... *Weather | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-20

Views 11.5K

Heavy rain in Bengaluru parts of Namma Metro's retaining wall near Seshadripuram collapsed | బెంగళూరు సిటీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ప్రజలకు 70 ఎంఎం సినిమా మొదలైయ్యింది. బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురవడం మొదలైయ్యింది. రాత్రి 8.30 గంటలకు మొదలైన భారీ వర్షం పలు ప్రాంతాల్లో అర్దరాత్రి దాటినా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కురిసింది.

#rains
#bengalore
#metro
#heavyrains

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS