BCCI president Sourav Ganguly is not ready to give up on injured India’s star pacer Jasprit Bumrah turning up in Australia to participate T20 World Cup | బుమ్రా గాయపడటం నిజమే అయినప్పటికీ- అతను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇంకా వైదొలగలేదని స్పష్టం చేసింది. బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ స్వయంగా దీన్ని ప్రకటించారు. బుమ్రా ఇంకా టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకోలేదని, ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని అన్నారు.
#BCCI
#SouravGanguly
#T20WorldCup2022
#National
#India
#Cricket
#JaspritBumrah