India’s death bowling and fielding still a headache despite T20I series win over Australia | ఆసియా కప్ 2022లో ఘోర పరాభవంతో డీలాపడిన భారత అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం జోష్ తెచ్చింది. ఈ మూడు టీ20ల సిరీస్ విజయం ఆనందాన్నిస్తున్నా జట్టు లోపాలు మాత్రం కలవరపెడుతున్నాయి. మెగా టోర్నీకి సన్నాహకంగా భావించిన సిరీస్‌లో సానుకూలంశాలు ఎన్ని ఉన్నాయో లోపాలు అన్నే కనబడుతున్నాయి.
#RohitSharma
#IndiaDeathOverBowling
#INDvsAUS
#T20WorldCup
#Cricket
#National