big debate on killing moonlighting going in social media many saying hiking salaries will reduce this | ఐటీ కంపెనీలకు ఉండే పేరు కేవలం ఒక్క వివాదంతో మసకబారటం ప్రారంభమైంది. అదే మూన్‌లైటింగ్. ఇటీవలి వారాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మూన్‌లైటింగ్ కారణంగా పేర్కొంటూ విప్రో తొలగింపు తర్వాత ఇది పెద్ద వివాదంగా మారింది. ఐటీ పరిశ్రమకు చెందిన చాలా ప్రముఖ కంపెనీలు Moonlightingకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి.
#moonlighting
#it
#jobs
#itjobs
#business
#wipro