చంద్రబాబు అలా చేస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు: కేఈ, అయ్యన్న

Oneindia Telugu 2018-08-24

Views 4

Brushing aside the news that TDP and Congress would form an alliance for the upcoming elections in 2019, TDP minister Ayyanna Patrudu said people will completely reject TDP if it forges an alliance with the Congress. Talking to media here today, he stated that TDP was formed by NTR to stop the atrocities of Congress party, and now if TDP thinks of an alliance with that party, they will have to face severe consequences.
#chandrababunaidu
#rahulgandhi
#ayyannapatrudu
#kekrishnamurthy
#congress
#telugudesam
#alliance
#andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్ పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తుండగా, టీడీపీ సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలవడం లేదా అవగాహనతో వెళ్లడం జరగడం ఖాయమని అంటున్నారు. దీనిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. అదే సమయంలో.. అదే నిజమైతే ప్రజలు బట్టలూడదీసి కొడతారని, మాలాంటి వాళ్లం పార్టీకి గుడ్ బై చెబుతామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS