Ravi shastri Fired On Teamindia Poor Fielding and missing Catches, and said that there is no X Factor player | మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఫీల్డింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. ఇక భారత పేలవ ఫీల్డింగ్‌పై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి విరుచుకుపడ్డాడు. ఫీల్డింగ్ తొక్కలా ఉందన్నట్లు మండిపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 208పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఫీల్డింగ్ వైఫల్యం వల్ల భారత్ ఓటమికి దారులు చూసుకున్నట్లయింది. ఫలితంగా మంగళవారం మొహాలీలో రికార్డు స్కోరును కాపాడుకోలేకపోయింది.
#INDvsAUSt20series
#India
#Ravishastri
#Cricket
#National
#Australia