రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, బీర్లు, బార్ల తెలంగాణగా మార్చావ్ - వైఎస్ షర్మిల ఫైర్ *Telangana

Oneindia Telugu 2022-09-20

Views 1.2K

YS Sharmila came under fire saying that KCR is a robber, and KCR cannot rule the state..but he wants to do Delhi politics. YS Sharmila was fired saying that Shad Nagar has three MLAs and they are committing atrocities | వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ను గజదొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.


#YSsharmila
#YSRTP
#Prajaprasthanam
#KCR
#TRS
#Telangana
#Prajaprasthanampadayatra

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS