Telangana లో BJP, TRS లవి కుమ్మక్కు రాజకీయాలన్న YSRTP | YS Sharmila | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-04

Views 103

Telangana Politics : Senior politician Gattu Ramchandra Rao said that Kummukku politics was going on in Telangana and the ruling TRS party would continue to maintain relations with the BJP. From the TRS party, he joined the YCP on Monday under the leadership of YSRCP chief Sharmila.
#Telangana
#TRSParty
#BJP
#YSRTP
#YSSharmila
#GattuRamchandraRao

తెలంగాణలో కుమ్ముక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటుందని సీనియర్ రాజకీయ నాయకుడు గట్టు రాంచంద్ర రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సోమవారం వైఎస్సార్ టీపి అధినేత్రి షర్మిళ ఆధ్వర్యంలో వైసీపిలో చేరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS