ormer minister Vellamapalli Srinivas hits out at TDP Chief Chandrababu | తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోన్నారు. సభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వైఖరి, ప్రభుత్వ పాలన తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.
#vellampallisrinivas
#chandrababu
#tdp