నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు - మంత్రి రోజా *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-28

Views 4.1K


Minister Roja questions to TDP Leader Nara Lokesh on issues took place in CBN Reigme and Temples controversy | మంత్రి రోజా మరోసారి టీడీపీ నేత నారా లోకేశ్ పైన ఫైర్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్లారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో లోకేశ్ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. దీనికి స్పందనగా మంత్రి రోజా పలు ప్రశ్నలతో ట్వీట్ చేసారు. లోకేశ్ సీఎం జగన్ ను ఉద్దేశించి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేయగా..రోజా తన ట్వీట్ లో లోకేశ్ ను ఆయన కుమారుడి పైన ప్రమాణం చేసి చెప్పాలంటూ డిమాండ్ చేసారు.


#MinisterRoja
#ysjagan
#Andhrapradesh
#naralokesh
#apministers
#ysjagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS