1991 Economic Reform: Nirmala Sitharaman VS Chidambaram *News | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-17

Views 20.1K

P Chidambaram slams FM Nirmala Sitharaman over her comments on 1991 economic reforms | 1991 సంస్కరణలు అర్ధాంతరంగా ముగిశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రాథమిక వ్యవస్థాగత మార్పులను ప్రారంభించాల్సి వచ్చిందని ఒక సమావేశంలో అన్నారు. ఇదే క్రమంలో పేదలు, అట్టడుగు వర్గాల అవసరాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం ఖండించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

#1991economicreform
#NirmalaSitharaman
#PChidambaram

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS