Tennis Legend Roger Federer Announces Retirement | టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరిగే లావర్ కప్ తన కెరీర్‌లో చివరి టెన్నిస్ టోర్నీ అని ఈ స్విట్జర్లాండ్ స్టార్ తెలిపాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదిక ఓ సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశాడు. 'లండన్ వేదికగా వచ్చే వారం జరగనున్న ది లావర్ కప్‌తో నా 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నానను. ఈ 24 ఏళ్ల టెన్నిస్ జీవితం 24 గంటల్లా అనిపిస్తోంది.'అని ట్వీట్ చేశాడు.
#Tennis
#RogerFedererRetirement
#RogerFederer
#GrandSlam
#Sports
#International