Telangana:BJP State president Bandi Sanjay Kumar's Praja Sangrama Padayatra 4th phase Started |బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఎక్కడిక్కడ నేతలు స్వాగతం పలుకుతూ ప్రజా సంగ్రామ యాత్ర కు అనూహ్య మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం నేతలు కూడా బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కు మద్దతుగా ఘన స్వాగతమ్ పలికారు.
#BandiSanjay
#PrajaSangramaPadayatra
#BJP