ఓపెనర్ గా పంత్ బెస్ట్ అని నా అభిప్రాయం- వసీం జాఫర్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-14

Views 6.7K

rishabh pant is best suit for opener in t20 is says wasim jaffer | రిషబ్ పంత్ టీ20I క్రికెట్‌లో ఓపెనింగ్ స్పాట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరచొచ్చని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ రోహిత్ శర్మ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించే ప్రయత్నం చేయాలన్నాడు. 2013ఛాంపియన్స్ ట్రోఫీలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రోత్సహించడంతో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగి సెట్టయ్యాడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ వైట్ బాల్ కెరీర్ ఎంత బాగా సాగిందో మనం చూశామని జాఫర్ పేర్కొన్నాడు.


#rohithsharma
#worldcup2022t20
#rishabhpant
#wasimjaffer

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS