Officials have made all the arrangements to organize ganesha immersion festival in the entire district of Warangal. Traffic restrictions have been imposed in the context of grand Ganesha Shobhayatra | గణపతి బప్పా మోరియా అంటూ ఊరు వాడ సంతోషంగా గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్లే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా లోనూ, గ్రేటర్ వరంగల్ పరిధిలోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన గణేశ్ మండపాల నిర్వాహకులు, నిమజ్జనాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
#ganeshimmersion
#warangal
#arrangement