Telangana Elections 2018 : టీఆర్ఎస్‌కు ఆ మహిళా నేతలిద్దరూ గుడ్ బై ?

Oneindia Telugu 2018-10-26

Views 312

It seems former Choppadandi MLA and TRS leader Bodige Shobha will be disappointed this Assembly election. Sources in the party say that its high command has decided against nominating her and letting her get a chance to retain the seat.
#TelanganaElections2018
#TelanganaCM
#KCR
#TRS
#KTR
#Congress
#tdp
#rahul
#chandrababu
#telangana

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లోని అసంతృప్తి నేతలు తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తుండగా... టీఆర్ఎస్ నుంచి తమకు పోటీ చేసే అవకాశం దక్కకపోవడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇద్దరు మహిళా నేతలు అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS