Amit Shah పర్యటనలో భద్రతా లోపం *National | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-08

Views 1.1K

Union Home Minister Amit Shah's visit to Mumbai revealed a security lapse.Amit Shah visited Mumbai, the capital of Maharashtra, earlier this week | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భద్రతా లోపం బయట పడింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమిత్ షా ఈవారం ప్రారంభంలో పర్యటించారు. ఆ సమయంలో లోపం వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. కేంద్ర హోంశాఖకు చెందిన అధికారినంటూ చెప్పుకున్న ఒక వ్యక్తి షా వెంటే తిరిగాడని, అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

#UnionMinister
#AmitShah
#National
#AmitShahSecurity
#BJP
#Mumbai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS