INDIA గెలవాల్సిన యుద్ధాలు 2 ఉన్నాయి..!! : Amit Shah || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-28

Views 16.6K

In an exclusive interview with Asian New International Amit Shah on several key issues amid COVID-19 situation in the country.
#AmitShah
#coronavirusinindia
#indiachinastandoff
#pmmodi
#bjp
#indiachinaborderdispute
#india
#nepal


దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉందో.. వాటన్నింటినీ తీసుకుంటున్నామని అన్నారు. అనేక అభివృద్ది చెందిన దేశాలతో పోల్చుకుంటే.. మనదేశంలో కరోనా వైరస్ నియంత్రణ బాగుందని ఆయన చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS