A crab smoked a piece of cigarette that someone had dropped. This video is going viral on social media | సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. తాజా ఒక పీతకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పీత చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ పీత ఏం చేసిందంటే..
#CrabViralvideo
#Twitter
#SocialMedia
#National
#ViralVideos