Pcc chief Raghuveera key commetns on Tdp chief Chandra babu and Rahul suddden meeting. Rahuveera observe that no party gain more than 50 seats in AP with out alliance.
#ChandrababuNaidu
#Rahulgandhi
#tdp
#congress
#narendramodi
#PccchiefRaghuveera
టిడిపి అధినేత చంద్రబాబు..కాంగ్రెస్ అధినేత రాహుల్ తో కలవటం తో స్వయంగా పిసిసి అధ్యక్షుడే షాక్ కు గురయ్యాన ని చెబుతున్నారు. ఎక్కడా సమాచారం లీక్ కాకుండా..కేవలం ముందు రోజు అందుబాటులో ఉన్న మంత్రులతో మాత్రమే షేర్ చేసుకున్నారు. ఇక..ఏ పార్టీ ఏపిలో పోటీ చేసినా 50 సీట్లు రావని టిడిపి - కాంగ్రెస్ నేతలు అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా పిసిపి చీఫ్ రఘువీరా చేసిన కామెంట్లు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని కారణంగా నే టిడిపి - కాంగ్రెస్ పార్టీలు పొత్తు దిశగా నడుస్తున్నాయా అనే చర్చ మొదలైంది... ఏపి సీయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు తాను షాక్ కు గురయ్యానని పిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెబుతున్నారు. ఆ షాక్ నుండి తేరుకోవటానికే 24 గంటల సమయం పట్టిందన్నారు. రాహుల్ వద్దకు చంద్రబాబు ఎందుకు వెళ్లారంటే..