Asia Cup 2022:Can India qualify for Asia Cup 2022 finals after Super 4 loss to Sri Lanka? | ఒక వేళ భారత్ ఫైనల్ చేరాలంటే బుధవారం రాత్రి 7.30 గంటలకు పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ స్వల్ప తేడాతో గెలుపొందాలి. ఆ తర్వాత భారత్‌తో అప్గాన్ చిత్తుగా ఓడాలి. భారీ పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధిస్తే రన్ రేట్ మెరగవుతోంది. అప్పుడే ఫైనల్ రేసులో అవకాశం ఉంటుంది. ఇక శుక్రవారం చివరి సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ తేడాతో శ్రీలంక విజయం సాధించాలి.
#asiacup2022
#teamindia
#INDVSSL