Ind vs SL - Rohit ఆ చిన్న ట్రిక్ ఎలా మిస్సయ్యావ్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-07

Views 18.8K

Irfan Pathan Pointed Out that Arshdeep singh Should Have Bowled at 19th over | మంగళవారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2022 సూపర్ 4పోరులో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఓటమి అనంతరం భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు బెడిసికొట్టాయన్నాడు. రోహిత్ ఓ చిన్న ట్రిక్ మిస్సయ్యాడని, అసలు ఆ పాయింట్ ఎందుకు మిస్సయ్యాడనేది అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. భువీకి కాకుండా అర్ష్‌దీప్ సింగ్‌కు 19వ ఓవర్ ఇవ్వాల్సిందని, భువీ చేత 20వ ఓవర్ వేయించాల్సిందని ఈ ట్రిక్ రోహిత్ శర్మ మిస్ అయ్యాడని ఇర్ఫాన్ ఎత్తి చూపాడు.

#IrphanPathan
#RohitSharma
#India
#AsiaCup2022
#INDvsSL
#Arshdeepsingh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS