Andhra Pradesh:What Telugu Desam Party Leaders are Expecting from TDP Cheif Nara Chandrababu Naidu | రాజకీయంలో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కొనలేకపోతున్నారు? ఆయన దగ్గర వ్యూహాలు లేవా? ఆయన దగ్గర ప్రణాళికలు లేవా? అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. పాతకాలపు సిద్ధాంతాలను పట్టుకొని విలువలు, నిజాయితీ అంటూ మాట్లాడితే ప్రయోజనమేమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. పార్టీ శ్రేణుల ఒత్తిడిమీద వారు కోరుతున్నట్లు చేయాలన్నా పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలను మార్చాల్సి ఉంటుంది.
#chandrababunaidu
#TDP
#YSRCP