mega Fans vs nandamuri balakrishna fans in social media | ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య కొంతకాలం క్రితం వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. చిరంజీవి నుంచి సినిమాల విషయంలో కొంత విరామం రావడంతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడింది.
#tdp
#godfather
#chiranjeeevi
#nandamuribalakrishna