Hardik Pandya VS Pakistan అప్పుడలా... ఇప్పుడిలా *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-29

Views 1.2K

Asia Cup 2022: Hardik Pandya changeover from Asia Cup 2018 injury To Asia Cup 2022 | 2018లో ఇదే ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఇదే పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ ఆడుతూ గాయపడి స్ట్రెచర్‌పై గ్రౌండ్‌ను వీడాడు హార్దిక్. వెన్నునొప్పితో చాలాకాలం పాటు బాధపడ్డాడు. 2021 ఆసియా కప్‌లోనూ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.అదే హార్దిక్ పాండ్యా.. ఈ ఆసియా కప్‌లో విధ్వంసాన్ని సృష్టించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చెల్లాచెదురు చేశాడు. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు.



#INDVSPAK
#AsiaCup2022
#hardikpandya
#RohitSharma
#viratkohli

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS