Chandra Babu ను మట్టు పెట్టడం జగన్‌కు పెద్ద పనేమీ కాదు *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-26

Views 3.7K

TDP MLA Nimmala Ramanaidu slams CM YS Jagan and his party leaders for the allegedly attacks on Chandrababu Naidu during his Kuppam tour | ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు చరమగీతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగదేశం శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇవే చివరి రోజులని జోస్యం చెప్పారు. ఇక ముందు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించదని, రానున్నదంతా తెలుగుదేశం కాలమేనని ధీమా వ్యక్తం చేశారు.

#TDP
#YSRCP
#CMjagan
#ChandraBabuNaidu
#NirmalaRamanaidu
#AndhraPradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS