కాసాని జ్ఞానేశ్వర్ అధికార బిఆరెస్ పార్టీ నాయకులతో సన్నిహితంగా వ్యవహరిస్తూ పార్టీ కోవర్ట్ గా పని చేసారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా సొంత అవసరాల కోసం పార్టీ ఉపయోగించుకునే ప్రయత్నం చేసారని కాసాని జ్ఞానేశ్వర్ మీద టీడీపీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ మండిపడ్డారు.
Telugu Desam Party Telangana leaders alleged that Kasani Dnyaneshwar was working as a party covert by working closely with the ruling BRS party leaders. TDP Spokesperson Nelluri Durgaprasad lashed out at Kasani Gnaneshwar saying that he tried to use the party for his own needs rather than for the party's interests.
~CR.236~CA.240~ED.234~