the union govt has accorded permissiosn for construction of machilipatnam port works and bhogapuram airport works in ap.
ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ప్రారంభానికి అనుమతులు కోరారు. దీంతో ప్రధాని మోడీ వీటిపై సానుకూలంగా స్పందించారు
#ysjagan
#andrapradesh
#centralgovernment
#permission