EX CM jagan went to the Assembly to take oath as MLA of Pulivendula, faced a terrible defeat. Some hooligans trolled in front of the Assembly saying Jagan Mavaiya Jagan Mavaiya. With this, he entered the assembly from the back gate and took oath. After that, Jagan said goodbye. YCP leaders expressed their anger over this.
పులివెందుల MLA గా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లిన మాజీ సీఎం జగన్ కు ఘోర పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎదుట జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ ట్రోల్స్ చేసారు కొందరు ఆకతాయిలు. దీంతో ఆయన అసెంబ్లీ వెనక గేట్ నుండి అసెంబ్లీలోకి వెళ్లి ప్రమాణస్వీకారం చేసారు. అనంతరం జగన్ వేల్లిపాయరు. దీనిపైనా అటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
#CMChandrababunaidu
#DCMPawankalyan
#EXCMjagan
#jagan
#Jagantrolls
#assemblysession2024
#PulivendulaMLA
#AndhraPradesh
~ED.234~HT.286~