వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను ఉద్దేశించి ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. అదే సమయంలో.... జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. 2024 ఎన్నికల కన్నా ముందే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ హ్యాండోవర్ చేసుకుంటారని అంచనా వేశారు.