Alluri Sitharamaraju విగ్రహావిష్కరణపై నటుడు, జనసేన నేత నాగబాబు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ వివాదాలకు దారి తీస్తోంది. అల్లూరి కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్న నాగబాబు...స్టేజ్ పైన ఉన్నవారిలో చిరంజీవి తప్ప మిగిలిన వాళ్లంతా అద్భుతంగా ఫర్ ఫార్మెన్స్ చేశారన్నారు. ఆ మహానటులకు నా అభినందనలు అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు.