కవిత పై ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-24

Views 883

Telangana:BJP leaders met Telangana governor Tamilisai about Bandi Sanjay's padayatra issue | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, పాదయాత్ర అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

#BandiSanjaypadayatra
#BJP
#Telangana
#mlckavitha
#cmkcr

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS