KCR కి Corona లేదు అనే విషయాన్నీ ఎవరూ ఖండించడం లేదు ఎందుకు ?

Oneindia Telugu 2020-07-08

Views 268

Telangana TDP Leader L.Ramana responded on present COVID-19 Situations in telangana. And also questioned and slams KCR.
#KCR
#TDPLeaderLRamana
#COVID19
#COVID19casesintelangana
#TelanganaTDPLeader
#telngana

తెలంగాణ లో ప్రస్తుత పరిస్థితిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ..కరోనా విషయమై ప్రభుత్వం జాగ్రత్త వహించాలని కెసిఆర్ విషయమై ఎవరు స్పందించడం లేదని..కెసిఆర్ కి కరోనా సోకిందా అనే భయంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. హాస్పిటల్స్ పట్ల, వైద్య సేవల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నియమ నిబంధనలను మరోసారి సమీక్ష చేయాలనీ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS