Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu and TDP leaders falls on Telangana chief minister K Chandrasekhar Rao for third frong.
#chandrababunaidu
#kcr
#manaswini
#andhrapradesh
#ysjagan
#pawankalyan
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు.. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ బీజేపీని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. నిత్యం మోడీ, సీనియర్ మోడీ (కేసీఆర్), జూనియర్ మోడీ (జగన్)లు ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.