on the eve of rakhi festival, ysrcp women leaders rakhis to cm jagan in camp office | ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ కు ఇవాళ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉదయం వచ్చిన వైసీపీ నేతలు, మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ.. జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
#AndhraPradesh
#CMjagan
#YCP
#RakshaBandan
#Bramhakumarilu
#RakhiFestival