Presidential Elections Polling In AP:Presidential election polling begun in ap assembly with AP cm ys Jagan's vote | ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న ఈ పోలింగ్ ను సీఎం వైఎస్ జగన్ ఓటు వేసి ప్రారంభించారు. అనంతరం మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం వరకూ ఈ ప్రక్రియ కొనసాగునుంది.
#PresidentialElection
#APCMJagan
#DraupadiMurmu