Srilanka Crisis ప్రజలకు కోలుకోలేని షాక్... సామాన్యులు బతకలేరా? *Trending | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-10

Views 38

srilanka government raised power bills by 75 percent | మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక, వాణిజ్య పరిస్థితులు రోజులు గడిచేకొద్దీ క్షీణిస్తూనే ఉన్నాయి. ద్వీప దేశంలోని కొత్త ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో అనేక ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ-ప్రాయోజిత వస్తువుల ధరలను పెంచేసింది. తాజాగా విద్యుత్ ఛార్జీలను 75 శాతం పెంచేందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మంగళవారం ఆమోదం తెలపటం విస్మయానికి గురిచేస్తోంది.
#Srilanka
#SrilankaCrisis
#Electricity

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS