Mukesh Ambani జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు *Trending | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-09

Views 1.4K

Mukesh Ambani salary was nil or zero for the second straight finalcial year know reason behind this | దేశంలో అతిపెద్ద బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జీతం సున్నా రూపాయలంటే మీరు నమ్మగలరా? కానీ అది నిజం. వరుసగా రెండో ఏడాది కూడా అంబానీ జీతం తీసుకోవటం లేదు. అసలు దీనికి కారణం ఏంటి? కంపెనీ ఎందుకు చెల్లించటం లేదు? ఇంతకు ముందు ఎంత జీతం అందుకునేవారు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
#MukeshAmbani
#Reliance
#Jio

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS