In August 1997, Microsoft invested $150 million in Apple, saved it from bankruptcy | ఆగష్టు 6, 1997న బిల్ గేట్స్ దివాలా నుంచి ఆపిల్‌ను రక్షించారు. రెండు టెక్ దిగ్గజాల మధ్య జరిగిన ఈ చారిత్రక పరస్పర సహకారం. ఆ సమయంలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కంపెనీ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో యాపిల్ గెలవాలన్నా, తిరిగి నిలబడాలన్నా మైక్రోసాఫ్ట్ ఓడిపోవాలని చాలా మంది భావించిన విషయాన్ని జాబ్స్ గుర్తుచేసుకున్నారు. కానీ అంతా వారి ఆకాంక్షకు పూర్తి విరుద్ధంగా ఉంది.
#Microsoft
#Apple
#SteveJobs
#BillGates